What is the possessive meaning in telugu?
Answers
Answered by
13
possessive = సంబంధార్థకమైన
Answered by
28
● Possessive ని తెలుగులో స్వాధీనత అంటారు.
● పొసెసివ్ అని భావించిన వారు ఏ వస్తువు కానీ మనుషులు కానీ తమకే సొంతం అని భావిస్తూ ఉంటారు.
● అలా కాని వేళ వారు చాలా నిరాశ చెంది వేరే రకమైన భావాలు వారిలో కలుగుతూ ఉంటాయి.
● కావున మనుషులకి ఈ స్వాధీనత భావం అనేది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది.
● ఎందుకంటే ఏ వస్తువు కూడా శాశ్వతంగా ఎవరికి సొంతం కాదు ఏ మనిషి ఎవరితోనూ శాశ్వతంగా ఉండదు కావున ఏ వస్తువు మీద కానీ మనుషుల మీద గాని అతిగా ప్రేమ మరియు స్వాధీనత పెంచుకోకూడదు.
Similar questions