"క్షీరాబ్ధి లోపల గ్రీడీంచు హంస గోరునే పడీయల నీరు ద్రావంగ అని బసవన్న అనడంలో గల ఉద్దేశం ఏమిటి? What is the purpose of the Basavanna charm that the water of the swan gorune padiyala is liquid?
please write in telugu if you will write in Telugu I will follow you I I will mark as brainliest answer
Answers
Answered by
24
Answer:
పాలసముద్రంలో పీడించే హంస మడుగులో నీళ్ళు త్రాగడానికి ఇష్టపడదు. నిశ్చలమైన భక్తి గల భక్తునికి భక్తి మాత్రమే ధనం. భగవంతుని పట్ల భక్తిని కల్పవృక్షం ,చింతామణి ,కామధేనువు గాను భావిస్తారు.అట్లాగే భక్తుడు కూడా ఉన్నతమైన భక్తిని ఆశ్రయిస్తాడు గాని అల్పమైన పరుల ధనాన్ని ఆశించడు. భక్తుడు హంస లాంటివాడు. జీవితంలో ఉన్నతంగానే జీవిస్తాడు. అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇదే క్షీరాబ్ధి లోపల గ్రీడించు హంస గోరునే పడియల నీరు ద్రావంగ అని బసవన్న అనడంలో గల కారణాలు.
Similar questions
India Languages,
3 months ago
Math,
3 months ago
World Languages,
3 months ago
English,
7 months ago
Physics,
7 months ago
French,
11 months ago
Math,
11 months ago