History, asked by bunnyvenkat150, 10 months ago

మీకు తెలిసిన
కొంతమంది దేశనాయకుల
పేర్లు
రాయండి ?
WHO WILL ANSWER FIRST I WILL MARK THEM AS BRAINLIST ​

Answers

Answered by bhainapranitsb3610
1

Answer:

Explanation:

వికీపీడియా నుండి  

భారత స్వతంత్ర సంగ్రామంలో ఎందరో పాల్గొన్నారు. కొందరు తమ ప్రాణాలర్పించారు.అలాంటి మహానుభావుల నుండి కొందరు దేశభక్తుల పేర్లు.

ఇది ప్రధాన వ్యాసం కాదు. కేవలం ఒక జాబితా మాత్రమే. రాష్ట్రాల వారీగా జాబితాలు విడగొట్టాలి.మీకు తెలిసినంత వరకూ వివరాలు అందించగలరు.

మహాత్మాగాంధీ

సర్దార్ వల్లభాయి పటేల్

రాజా రామ్మోహన్ రాయ్

ఈశ్వర చంద్ర విద్యాసాగర్

బంకించంద్ర ఛటర్జీ

సురేంద్రనాథ్ బెనర్జీ

చిత్తరంజన్ దాస్

అరవింద ఘోష్

సుభాష్ చంద్రబోస్

సరోజినీ నాయుడు

మౌలానా అబుల్ కలాం ఆజాద్

అరుణా అసఫ్ అలీ

తాంతియా తోపే

నానా సాహెబ్

దయానంద సరస్వతి

దాదాభాయి నౌరోజీ

ఝాన్సీ లక్ష్మీబాయి

మహదేవ గోవింద రెనడే

డబ్ల్యు.సి.బెనర్జీ

ఫిరోజ్ షా మెహతా

అనిబిసెంట్

బాలగంగాధర్ తిలక్

బిపిన్ చంద్రపాల్

కన్నెగంటి హనుమంతు

మోతీలాల్ నెహ్రూ

రవీంద్రనాధ్ ఠాగూర్

మదన్ మోహన్ మాలవ్యా

రమాబాయి రానడే

లాలా లజపతి రాయ్

గోపాలకృష్ణ గోఖలే

కొండా వెంకటప్పయ్య

కాశీనాధుని నాగేశ్వరరావు

Answered by purujitpranshu
1

Answer:

You know

Some countrymen

Names

Write?

Every person of a country is a countrymen

ఒక దేశంలోని ప్రతి వ్యక్తి ఒక దేశస్థులు

Similar questions