India Languages, asked by ranitulimili, 4 months ago

write a leave letter due to suffering from fever in Telugu

Plzzzzzzzzzzzz mates reply fast ​

Answers

Answered by MrMonarque
18

✯సెలవు పత్రము✯

విశాఖపట్నం,

16/01/2021,

గౌరవనీయులైన,

ప్రధానోపాధ్యాయులు గారికి,

శశి ఇంగ్లీష్ మీడియం స్కూల్,

సంఘివలస,

విశాఖపట్నం.

అయ్యా,

గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు శ్రీ కేశవ్ గారికి నమస్కారిస్తూ వ్రాయునది.

నేను, అనగా ప్రసాద్ మీ పాఠశాల నందు 9వ తరుగతిలో చదువుతున్నాను. నేను మలేరియా జ్వరముతో, తీవ్రమైన తల నొప్పితో బాధపడుతున్నాను. కావున నాయందు దయ ఉంచి నాకు రెండు రోజులు అనగా 16/01/2021 నుంచి 18/01/2021 సెలవు మంజూరు చేయాల్సిందిగా కోరి ప్రసాదించుచున్నాను.

కృతఙ్ఞతతో,

మీ విధేయుడు,

ప్రసాద్.

తండ్రి/సంరక్షకుని సంతకం,

××××××××××.

మిస్టర్. మోనార్క్.


Anonymous: Fantastic job!
Similar questions