India Languages, asked by Keertna, 1 year ago

Write a paragraph on "విద్యార్థులు -- క్రమశిక్షణ​

Answers

Answered by rajnisingh1201
2

Answer:

Can't understand your question....

Answered by eswarvts
6

విద్యార్థులు -- క్రమశిక్షణ

విద్య అనేది క్రమశిక్షణతో మాత్రమే కలుగుతుంది. ఎందుకంటే విద్యార్థులు ఇతరుల పట్ల, ఇతరుల మధ్య గౌరవంగా మెలగలంటే విద్యార్థులకు తప్పనిసరిగా క్రమశిక్షణ చాలా అవసరం. విద్యార్థులు క్రమశిక్షణ ఉంటేనే తమ విద్యను కొనసాగించి భవిష్యత్తులో గొప్పవారవగలుగుతారు. కాబట్టి విద్యార్థుల జీవనశైలిలో క్రమశిక్షణ తప్పక అవసరమవుతుంది.

ఇది మీకు సహయపడినట్లైతే, తప్పకుండా Brainliest గా గుర్తించండి.


eswarvts: please mark me as Brainliest
Similar questions