Social Sciences, asked by bhatiaaditi1264, 11 months ago

Write about mahatma Gandhi in Telugu

Answers

Answered by Riyasingh41
9

మహాత్మాగాంధీ గారు మన దేశ జాతి పిత.  ఎంతోమంది గొప్పగొప్ప వాళ్ళు పుట్టిన ఇరవైయవ శతాబ్దానికే మహా మనిషిగా ప్రపంచ ప్రజలందరూ ఎన్నుకొన్న అవతార పురుషుడు. 

 

   మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ గారు గుజరాత్ లో పోరుబందరు లో 1869(౧౮౬౯) లో అక్టోబర్ 2(౨) న జన్మించారు. ఒక సాధారణమైన  జీవితాన్ని గడిపారు. ఆయన అంతా తెలివైన విద్యార్థి కాదు. పదహారేళ్లకే పెళ్ళిచేసికొన్నారు. తరవాత ఇంగ్లండు లో బారిస్టరు (లాయరు) చదువుకొన్నారు. తరువాత బొంబాయిలోను, దక్షిణ ఆఫ్రికా లోనూ ఒక (లా) న్యాయశాస్త్ర సంబంధమైన సంస్థలో ఉద్యోగం చేశారు.

     ఆయన జీవితచరిత్ర పేజీలు ఊరికే చదవి , ఓహో, అనుకొని రేపు మరిచిపోడానికి కాదు ఇవన్నీ మనం గుర్తు చేసుకొనేది.  ఆయన నమ్మిన ఆదర్శాలకోసం, అవి సాధించడానికి ఆయన చేసిన కృషి గురించి తెలుసుకొని మనం కూడా అలాంటి కృషి చేసి మనపేరు, మన కుటుంబం పేరు, జాతి పేరు, దేశంపేరు చరిత్ర పుటలలో సువర్ణాక్షరాలతో లిఖించబడేలా చేసుకోవాలి. అందుకు మనం ఆయన గురించి తెలుసుకొందాం.

 

    దక్షిణాఫ్రికాలో ఆయనను తెల్ల టికెట్టు కలెక్టర్ అవమానించి రైలుబండి నుంచి దింపేసిన సంఘటన భారత దేశానికి ఎంతోమేలు చేసింది.  భారత దేశం చేసిన స్వతంత్రపోరాటం మాదిరిగా అనేక దేశాలు అనుకరించి స్వతంత్రాన్ని పొందాయి.  మన రూపాయి నోటు పై ఆయన చిత్రం ప్రచురించడం ఒకటే కాదు. మనం చేసే పనులలో గాంధీయతను అనుకరించి ఆయన కలలు కన్న దేశాన్ని తయారు చేయడమే మనం చేయాల్సింది.

mark as brainliest answer

Answered by HEARTLESSBANDI
0

Explanation:

జాతిపిత మహాత్మా గాంధీ గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో 1869 అక్టోబర్ 2న జన్మించారు. అతని తండ్రి పేరు కరంచంద్ గాంధీ మరియు తల్లి పేరు పుత్లీబాయి. అతని తండ్రి బ్రిటిష్ పాలనలో పోర్ బందర్ మరియు రాజ్‌కోట్‌లకు దివాన్. మహాత్మా గాంధీ అసలు పేరు మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ మరియు అతని ముగ్గురు సోదరులలో అతను చిన్నవాడు.

Similar questions