write about2.మద్యపానం,
Answers
Answered by
1
Answer:
మద్యపానం ఆరోగ్యానికి హానికరం,
ఒక్కసారి దానికి బానిస అయ్యారనుకోండి వాళ్లకి చావు అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది, అది అలవాటు అని అనుకుంటారు కానీ అది ఒక జబ్బు, వాళ్ల చావుతో కుటుంబం రోడ్డున పడతారు.
ఆ కుటుంబంలో నేను కూడా ఒకరిని..!
Explanation:
HOPE IT HELPS YOU..☺️
THANK YOU ✍️
Similar questions