Write an essay on health is wealth essay in telugu language
Anonymous:
___k off
Answers
Answered by
5
Answer:
i don't know the Telugu language but I can write it in hindi
Answered by
27
Answer:
ఆరోగ్యమే మహాభాగ్యము ఇది మన పెద్దలు చెప్పిన మాట.
ఎందుకంటే ఏ మనిషి అయినా ఏదైనా సాధించాలి అంటే తనకి తన శరీరం అన్ని రకాలుగా సహకరించాలని ఉంటుంది.
శరీరం దృఢంగా ఉండాలి అంటే ఆ మనిషి ఆరోగ్యంగా ఉండాలి.
ఆరోగ్యం లేని నాడు మనిషి శారీరకంగానూ మానసికంగానూ బలహీనుడు అవుతాడు అందువలన అతను అనుకున్నది ఏదీ సాధించలేడు. కనుకనే ఆరోగ్యాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు.
అందుకనే అందరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.
Similar questions