write an interview with kcr in telugu
Answers
తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారితో ముఖాముఖీ :
ఇంటర్వ్యూయర్ : నమస్కారం కే.సి.ఆర్ గారు. మిమ్మల్ని ఈ ముఖాముఖీ లో చూడడం మాకు ఎంతో ఆనందంగా ఉంది.
కే.సి.ఆర్ : నమస్కారమమ్మ! ధన్యవాదాలు.
ఇంటర్వ్యూయర్ : ముందుగా మీకు శుభాకాంక్షలు అండి. అన్ని మీరు అనుకున్నట్లే మంచిగా జరుగుతున్నాయి. మీరు ఎన్నికల్లో దిగ్విజయం పొందారు. దీని మీద మీ అభిప్రాయం?
కే.సి.ఆర్ : ప్రజలు నన్ను నమ్మి నాకు ఓటు వేశారు. ఒక నాయకుడు గెలిచాడు అంటే అతని నుండి ప్రజలు అభివృద్ధి ని కోరుకుంటున్నారు అని అర్ధం. నాయకుడా అనేవాడు ప్రజల మనిషై ఉండాలి. నన్ను గెలిపించి వారికి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను.
ఇంటర్వ్యూయర్ : మీరు ప్రజల మనిషి కాబట్టే మీరు గెలిచారు. తెలంగాణ పోరులో మీ పాత్ర వర్ణనాతీతం.
కే.సి.ఆర్ : నేను దీనికి అంగీకరించను. ఎందుకంటే ఈ తెలంగాణ వచ్చింది కేవలం నా పోరు వల్ల వచ్చింది కాదు. తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులు, అలాగే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ కృషితోనే ఇది సాధ్యం అయ్యింది. నేను కేవలం వారిలో ఒకడిని. బలిదానాలు, రక్తపాతాలు ఎన్ని జరిగినా చివరి వరకు ధైర్యంగా అలిసిపోకుండా పోరాడినందుకు వచ్చిన ఫలితం మన తెలంగాణ.
ఇంటర్వ్యూయర్ : ఇవన్నీ జరగడానికి ప్రజలకు ఒక నాయకుడి అవసరం ఎంతో ఉంటుంది. అటువంటి నాయకత్వాన్ని మీరు తీస్కుని ఉద్యమానికి ఊపిరి పోసి తెలంగాణ ని తీసుకువచ్చారు. అభినందనీయం. ఇకపై మీరు ఏయ్ చర్యలు చేపట్టబోతున్నారు.
కే.సి.ఆర్ : తెలంగాణను బంగారు తెలంగాణగ తీర్చిదిద్దడం మా స్వప్నం. దీనిని సాకారం చేయడంలో మేము ఎక్కడ వెనుకాడం. ఎన్నో కంపెనీలను ఇక్కడికి తీసుకురాబోతున్నాం. ఐ.టి రంగాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తాము. ఉద్యోగ అవకాశాలు లక్షల్లో పెరిగేలా చేస్తాం. హరితహారాన్ని పర్యావరణ పరిరక్షణకై అమలు చేస్తున్నాం. ఇలా ఒక్క రంగం లోనే కాకుండా అన్ని రంగాల్లో తెలంగాణను ముందు స్థానానికి తీసుకు వస్తాం.
ఇంటర్వ్యూయర్ : కే.టి.ఆర్ గారు కూడా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ప్రతి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. ప్రజల మధ్యలో ఉంటున్నారు. మీ తర్వాత ఆయన్నే సి. ఎం గ చూడాలనుకుంటున్నారా?
కే.సి.ఆర్ : ముఖ్యమంత్రిని చేయాలా వద్ద అనేది ప్రజల నిర్ణయం. కే.టి.ఆర్ లాంటి కొడుకు ఉన్నందుకు గర్వపడుతున్నాను. తెలంగాణని ముందుకు తీసుకువెళ్లడం వాడు కల కూడా. అతని సామర్ధ్యం ఏంటో ప్రజలు చూస్తున్నారు. ప్రజలు తనని ఇష్టపడుతున్నారు అంటే తను చేసే మంచి ఏ కారణం.
ఇంటర్వ్యూయర్ : కే.టి.ఆర్ గారు అంటే అందుకే అందరికి అంత అభిమానం. తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకుంటున్నారు ఆయన. మీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది సర్. ప్రజలకు మీరు ఏమైనా చపాలనుకుంటున్నారా?
కే. సి. ఆర్ : మన తెలంగాణను మనం అన్ని రంగాల్లో పైకి తీసుకు వద్దాం. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం . అందరు బాగుండాలనేదే మా కాంక్ష. మీకు అండగా మేము ఎప్పుడు ఉంటాం.
ఇంటర్వ్యూయర్ : ఇక్కడికి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించనందుకు ధన్యవాదాలు.
కే.సి.ఆర్ : ధన్యవాదాలు తల్లి!
Learn more :
1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?
brainly.in/question/16066294
2. Essay on telugu language in telugu.
brainly.in/question/788459
3. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.
brainly.in/question/16302876
Answer:
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో ప్రత్యేక ఇంటర్వ్యూ
తెలగాణ సిఎం చంద్రశేఖర్ రా పాఠశాల ట్యూడెంట్లను సెషన్లో ఇంటర్వ్యూ చేశారు, అక్కడ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పష్టత ఇచ్చారు
అనంత్ స్కోల్ నుండి వచ్చిన ఒక విద్యార్థి గత ఆరు నెలల్లో ప్రభుత్వ పనితీరు గురించి అడిగారు
దీనిలో KCR దానికి సమాధానం ఇచ్చింది
అతను వివిధ ప్రాజెక్టులను ప్లాన్ చేయడానికి నాలుగు నెలలు గడిపాడు మరియు అతని ప్రత్యర్థులు విమర్శనాత్మకంగా ఉండవచ్చు, కానీ అతను ప్రతిదానికీ ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ప్రభుత్వం సమర్థవంతంగా ఉందో లేదో ప్రజలు అంతిమంగా నిర్ణయిస్తారు. అతను వాస్తవిక మరియు చిత్తశుద్ధితో ఉండాలి, వారు ఫలితాలను త్వరలో చూసినప్పుడు ప్రజలు దీనిని గ్రహిస్తారు.
మరో విద్యార్థి విద్యుత్ పరిస్థితిని మెరుగుపరిచేందుకు తన వద్ద ఉన్న ప్రణాళికలను కోరారు
IN అతను ఆ సమాచారం
వారు ఇప్పుడు వివిధ వనరుల నుండి 4,200 మెగావాట్ల విద్యుత్తును పొందుతున్నారు మరియు 2015 చివరి నాటికి పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. కృష్ణపట్నం, హిందూజా మరియు ఆర్టిపిపి -3 ప్రాజెక్టుల నుండి సుమారు 3,240 మెగావాట్ల ఉత్పత్తి చేయడానికి ఎపి సిద్ధంగా ఉంది మరియు తెలంగాణలో 56 శాతం వాటా లభిస్తుంది. అదేవిధంగా, తెలంగాణలో 1,800 మెగావాట్ల ఉత్పత్తి ఉంటుంది, ఇందులో ఎపికి 46 శాతం వాటా లభిస్తుంది.
Explanation: