India Languages, asked by samriddhigoyal8310, 1 year ago

Write letter to your friend how you celebrated the sankrathi in Telugu

Answers

Answered by lasya9110
3

హైదరాబాద్ ,

23/1/20 .

ప్రియమైన మిత్రురాలు ,

నేను కొన్ని రోజుల ముందు మా ఊరికి వెళ్ళాను అక్కడ మేము సంక్రాంతి పండుగను జరపుకునము . మా అమ్మ తెలవరుజమున ఇంటి ముందు ముగ్గు వేసి రంగులు నింపి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మ ను పెట్టింది. నేను రోజు కొత్త దుస్తులు దరించను . మా అన్నయ్య పతంగులు ఎగిరేసాడు . మేము పండుగ ఎంతో చక్కగా జరుపుకునము

నీ ప్రియమైన మిత్రురాలు,

xxxxxxxxxxxx

hope this helps you mate please mark me as brainliest and please thank my answer!!!

Answered by sai085
0

I don't no the answers please

Similar questions