French, asked by ananthaiah1945, 6 months ago

write the examples of chekanuprasa alakaram(10)​

Answers

Answered by ramdahake16
0

Answer:

jjxjzjzjbBb abjzbsbzjs nsjabnsjabjajsbsknsnsk

Explanation:

bbsbsbbzbsjwbbznsbsj

Answered by Anonymous
0
వృత్యానుప్రాసము - ఒకే హల్లు అనేక పర్యాయములు తిరిగి తిరిగి వచ్చినచో అది వృత్తానుప్రాసాలంకారము అనబడును. ఉదా - అమందా నందంబున గోవిదుడు ఇందిరి మందిరంబు చొచ్చి. 2.చేకాను ప్రాసము - అర్ధ భేధముతో రెండక్షరముల పదమును వెంటవెంటనే ప్రయేగించును. ఉదా - పాప హరుహరు సేవించెదను. 3.లాటానుప్రాసము - అర్ధమునందుగాక, తాత్పర్యమందునందు మాత్రమే భేదముండునట్లు ఒక పదమును వెంటవెంటనే ప్రయొగించుట. ఉదా - శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ 4. యమకము - అర్ధభేధము గల అక్షరముల సముదాయము మరల మరల ఉచ్చరింపబడినచో యమకమగును. ఉదా - లేమ దనుజులగెలువగా లేమా 5.ముక్తపద గ్రస్తము - పాదము చివరనుండు పదముతో తరువాత పదమును ప్రారంభించుట.

---> Read more at: http://telugucampus.com/telugu_vyaak_alamkaralu.php © TeluguCampus.com
Similar questions