World Languages, asked by chakri877, 3 months ago

X-Telugu
5X1-5
1.అక్రింది గద్యమును చదివి ఇచ్చిన 5 ప్రశ్నలకు
జవాబులు రాయండి.
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్ల పక్ష చంద్రునిలా పెరుగుతున్నారు. వేద శాస్త్రాలను అభ్యసించారు. ధనుర్విధ్యలో
నైపుణ్యం సంపాదించారు. విజ్ఞానఖనులయ్యారు. సద్గుణాలకు ఆటపట్టెనారు. ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన
లక్షణాలివి.
రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు. చిన్ననాటి నుంచే అన్నసేవే మిన్న గా భావించే
వాడు లక్ష్మణుడు. ఇతడు రాముడికి బాహిః ప్రాణం.
రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు.
ప్రశ్నలు :-
1) రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎలా ఉండేవారు?
2) వేద శాస్త్రాలను అభ్యసించింది ఎవరు ?
3) రాజకుమారులను శుక్ల పక్ష చంద్రునితో ఎందుకు పోల్చారు?
4) ఈ పేరాను బట్టి రామ , లక్ష్మణ , భరత , శత్రుఘ్నులకు ఎవరిని సేవించటం అలవాటు ?
5) ఈ పేరాకు తగిన శీర్షిక పెట్టండి?
5x2=10
తయారు చేయండి.
రూనవాళిని గడగడ​

Answers

Answered by gondesiruchitha
0

Answer:

1శుక్ల పక్ష చంద్రుడు నీల పెరుగుతున్నారు

2ధనుర్విద్యలో నైపూర్ నియమ సంపదన్ చారు

3విజ్ఞాన్ క ముల్చారు

4తల్లి దండ్చారు

5ప్రేమాభిమానాలు

Similar questions