India Languages, asked by naressh1101, 9 months ago

Yanadesa sandhi in Telugu

Attachments:

Answers

Answered by poojan
18

యణాదేశ సంధి :

సూత్రం :

ఇ , ఉ , ఋ లకు అసవర్ణాచ్చులు పరమైతే య, ర, వ లు ఆదేశమవుతాయి.

ఉదాహరణలు :

1) గురు + ఆజ్ఞ   =  గుర్ + వ్ + ఆజ్ఞ  = గుర్వాజ్ఞ  

2) ప్రతి + ఉపకారం = ప్రత్ + య్ + ఉపకారం = ప్రత్యుపకారం  

3) అతి + ఆశ = అత్  + య్ + ఆశ  = అత్యాశ  

4) అణు  + అస్త్రం = అణ్  + వ్ + అస్త్రం = అణ్వస్త్రం  

5) ప్రతి + అక్షం = ప్రత్ + య్ + అక్షం = ప్రత్యక్షం  

6) అతి + అంతం = అత్ + య్ + అంతం = అత్యంతం  

7) మధు + అరి = మధ్ + వ్ + అరి = మధ్వరి  

8) పితృ + ఆజ్ఞ = పిత్ + ర్ + ఆజ్ఞ = పిత్రాజ్ఞ  

9) మాతృ + ఆజ్ఞ = మాత్ + ర్ + ఆజ్ఞ = మాత్రాజ్ఞ  

Learn more :

1) ఉపమాలంకారం యొక్క లక్షణం వ్రాసి, రెండు ఉదాహరణలు వ్రాయుము​.

brainly.in/question/16599520

2) ద్విత్వాక్షరాలు అంటే ఏమిటి?​

brainly.in/question/16406317

3) త్రిమూర్తులు కలసి లోకాన్ని సృష్టించారు. గీతగీసిన పదం యొక్క సమాసం పేరు రాయండి.​

brainly.in/question/14672033

4) కింది పదాలు ఏ సమాసములో రాయండి. ఆకలిదప్పులు,  నాలుగు వేదాలు

brainly.in/question/16761078

Answered by chpraveenkumar42
2

NOT UNDERSTANDING WRITE SOME NEAT

Similar questions