India Languages, asked by harshitha7384, 9 months ago

శ్రేష్టమైన అవయవములు కలది -వ్యుత్పత్త్యర్థం రాయండి​

Answers

Answered by sanisani98682
12

Answer:

శ్రీ శివాయ గురవే నమః

స్వామి దయతో ఇప్పటివరకు వివరించిన ప్రథమ శివ మ౦గళాచరణశ్లోకాలు-పద్యాలుగల తెలుగు , సంస్కృత కావ్యాలు

1. నన్నెచోడుని ‘కుమార సంభవం’

2. కూచిమంచి తిమ్మకవి “రసికజనమనోభిరామము”

3. శ్రీ నాథుని “కాశీఖండము”

4. శ్రీతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి “యామావిక”

5. కూచిమంచి జగ్గకవి “చంద్రరేఖావిలాపం”

6. పాల్కురికి సోమ నాథుని “ బసవ పురాణము”

7. విశ్వనాథ సత్యనారాయణ శ్రీమద్రామాయణకల్పవృక్షము

8. జాయప సేనాని “నృత్త రత్నావళి”

9. ధూర్జటి “శ్రీ కాళహస్తి మాహాత్మ్యము”

10. శ్రీనాథుని “భీమేశ్వర పురాణము”

11. పాల్కురికి సోమన “వృషాధిప శతకం”

12. ఎడపాటి ఎఱ్ఱన “శృంగార మల్హణ చరిత్ర”

13. నారాయణ పండితుని “హితోపదేశము”

14. నీల కంఠ దీక్షితుల “శివలీలార్ణవము”

15. క్షేమేంద్రుని “సువృత్త తిలకమ్”

16. అపయ దీక్షితుల ( భరద్వాజ ముని) “ శ్రీ శివ కర్ణామృత స్తోత్రము”

17. కాళిదాసు “ అభిజ్ఞానశాకున్తలము”

18. కాళిదాసు “విక్రమోర్వశీయము”

19. శ్రీ నాథుని “శివరాత్రి మాహాత్మ్యము”

20. బాణాల వీరశరభేంద్ర కవి “శ్రీ కాళహస్తి శతకము”

21. కూచిమంచి తిమ్మకవి “శివకవి విలాసము”

22. నంది మల్లయ్య ,ఘంట సింగన ప్రబోధ చంద్రోదయము

23. పింగళి సూరన ప్రభావతీ ప్రద్యుమ్నము

24. యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకము

25. కాళిదాసు మాళవికాగ్నిమిత్ర నాటకము

26. భవభూతి మాలతీమాధవము

27. కాళిదాసు రఘువంశము

28. హర్షవర్ధనుని ప్రియదర్శిక

(“స౦స్కృతా౦ధ్రకావ్యాలలోని ప్రథమమ౦గళాచరణశ్లోకాలోశివస౦బ౦ధమైన వాటికి విస్తృతవ్యాఖ్య అ౦దిస్తే పుస్తకరూప౦లోకి తేవచ్చు” అని ప్రముఖ పండితులు, పెద్దలు శ్రీ రావి మోహనరావుగారు OCTOBER 19 2015 తేదీన నా ఫేస్ బుక్ టైమ్ లైన్ పై ఒక సందేశం పంపారు. ఆ ప్రేరణను అనుసరించి ఈ రోజు నన్నెచోడుని కుమార సంభవ కావ్యంతో ఆ సత్కార్యం మొదలుపెడుతున్నాను. శివ స్వామి నిరాటంకంగా ఈ రచనా కార్యక్రమాన్ని పూర్తి చేసే శక్తి నాకు ఇవ్వాలని హృదయ పూర్వక అభ్యర్థన. )

తెలుగు , సంస్కృత కావ్యాలలో మంగళాచరణ శివ స్తుతి -01 (02-11-2015)

శ్రీవాణీంద్రామరేంద్రార్పిత మకుట మణిశ్రేణిధామాంఘ్రి పద్మా

జీవోద్యత్కేసరుం డాశ్రితజనలషితాశేషవస్తుప్రదుం డా

దేవాధీశుండు నిత్యోదితు డజుడు మహాదేవు డాద్యుండు విశ్వై

కావాసుం డెప్పుడున్ మా కభిమతములు ప్రీతాత్ముడై యిచ్చుగాతన్.”

నన్నెచోడుని ‘కుమార సంభవం’ లోని మొదటి పద్యం ఇది.

ప్రతిపద &భావ వివరణ

శ్రీవాణీంద్ర= శ్రీ లక్ష్మి, సరస్వతి భర్తలచేత (విష్ణువు, బ్రహ్మల చేత);అమరేంద్రార్పిత = దేవతలకు ప్రభువయిన ఇంద్రుని చేత అర్పించబడిన;

మకుట మణిశ్రేణిధామాంఘ్రి పద్మాజీవోద్యత్కేసరుండు= కిరీటములలోని మణులవరుసకాంతుల చేత ప్రకాశిస్తున్న పాద పద్మములచే జీవము కలిగి ప్రకాశిస్తున్న ఆకరువులు కలవాడు;

శివునికి విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు నమస్కరిస్తున్నారు. ఆ సమయంలో వాళ్ల కిరీటాల కాంతులతో శివుని పాదాలు ప్రకాశించాయి. ఈ కాంతులు శివుని పాద పద్మములకు ఆకరువులు అని కవి మాట. ఆ కరువు అంటే తామరదుద్దు లోనగువాని చుట్టునుండునది;శివుని పాదము తామర . ఆ కిరీట రత్న కాంతులు ఆ పాదానికి చుట్టూ దుద్దులా ఉన్నాయని కవి భావన

ఆశ్రితజనలషితాశేషవస్తుప్రదుం డు= ఆశ్రయించిన జనుల చేత కోరబడిన అనేకమైన కోరికలనుఇచ్చేవాడు. ఆశ్రయించిన భక్తుల కోరికలను శివుడు తీరుస్తాడని భావం;

దేవాధీశుండు =దేవతలకు అధిపతి;నిత్యోదితుడు=నిత్యమయిన వాక్కు కలవాడు. వేదము నిత్యమైనది. వేదములు శివుని వాక్కు అని భావము;

అజుడు =పుట్టుక లేనివాడు;మహాదేవు డు= శ్రేష్ఠుడైన దేవుడు;ఆద్యుండు= సృష్టికి మొదటివాడు.

విశ్వైకావాసుండు=సర్వ సృష్టిలోను తాను ఒకటిగా కలిసిపోయి ఉండేవాడు.( సర్వము శివ మయమని భావం);

ఎప్పుడున్ = అటువంటి శివుడు ఎప్పుడు;

మాకభిమతములు = మా కోర్కెలు;

ప్రీతాత్ముడై యిచ్చుగాతన్= సంతోషించిన మనస్సు కలవాడయి ఇచ్చు గాక !

విశేషాలు

నన్నెచోడుని గురువు జంగమ మల్లికార్జున శివయోగి. మొదటి పద్యంలో శివ స్మరణము ద్వార గురువు గారిని కూడా నన్నెచోడుడు స్మరించుకొన్నాడు.

కావ్యాన్ని శ్రీకారముతో మగణముతో ప్రారంభించే సంప్రదాయము ఇందులో కవి పాటించాడు.

అయితే కావ్యానికి సంబంధించిన మొదటి పద్యాలలో / శ్లోకాలలో మగణము తర్వాత రగణము రాకూడదని –అలా వచ్చే స్రగ్ధరా వృత్తాన్ని మొదటి పద్యంగా చెప్పటము వలన నన్నెచోడుని జీవితము అర్థాంతరంగా ముగిసిందని కొంతమంది చెబుతారు.

దీనికి ఆధారముగా ఈ పద్యం చెబుతారు.

“మగణమ్ము గదియ రగణము

వగవక కృతి మొదల నిలిపువానికి మరణం

బగు నిక్కమండ్రు, మడియడె

యగునని యిది తొల్లి టెంకణాదిత్యుండనిన్.” (అధర్వణఛ్ఛందం) అని ప్రసిద్ధి.నన్నెచోడుని ఇంకొక పేరు టెంకణాదిత్యుడు.

Explanation:

Hey mate plz mark me brainlist ☝

Answered by palak10021
5

.

ఇంతటి పరిశీలనాత్మకమయిన సాధనాపరమైన ఉపనిషత్తు కేవలం మన పూర్వజన్మ సుకృతం వల్ల మనకు దొరికింది.

వచ్చే భాగంలో, దేవతల అహంకారాన్ని నిర్మూలించటానికి బ్రహ్మ యక్ష రూపం లో ప్రకటింప బడ్డాడనే కధతో “కేనోపనిషత్తు” సమస్తానికి ఆభగవంతుడే ఆశ్రయం కావడం వల్ల అతనికి సంబంధించిన జ్ఞానం అతనిదయవల్ల మాత్రమే లభ్యమౌతుంది అని నిరూపించడాన్ని చూద్దాం.

7. ఉపనిషత్తులు – కేనోపనిషత్తు

కేనోపనిషత్తు జ్ఞానియైన గురువు శ్రద్ధాళువైన శిష్యుడి మధ్య జరిగిన సంవాద రూపంలో ఉంటుంది.

ప్రశ్నించడం సత్యాన్వేషణలో ఒకప్రధాన భాగమని దాని ద్వారానే సత్య శోధన జరుగుతుందని ఉపనిషత్తుల ఆవిర్భావం నాటినుండే గుర్తించారు.

భగవద్గీతలో ప్రతిఅధ్యాయం చివర శ్రీ కృష్ణార్జున సంవాదే అని చెప్పడం ద్వారా అది ఏక పక్షంగా చెప్పిన గ్రంధం కాదని ప్రశ్నోత్తరాల ద్వారా సత్యావిష్కరణ చేసిన గ్రంధం అని తెలుస్తోంది.

‘కేన’ అంటే “ఎవనిచేత?” అనే ప్రశ్నతో మొదలవటంవల్ల ఈ ఉపనిషత్తు కేనోపనిషత్తు గా ప్రసిద్ధమైంది.

చాందోగ్య, కేన ఉపనిషత్తులు సామవేదానికి అతి ముఖ్యమైన పరిశిష్టాలు.

కేనోపనిషత్తు సామవేదం లోని తలవకార బ్రాహ్మణంలో అంతర్భాగంగా ఉంది కనుక దీనికి తలవకారోపనిషత్తు గా కూడా నామాంతరం ఉంది.

కేనోపనిషత్తులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అది చేసిన సూక్ష్మమైన మానసిక విచారణ.

ఈ విచారణ ఎంతో స్పూర్తిదాయకంగా సాగి, శ్రద్ధ గా దానిని అనుసరించినవారిని చివరకు తురీయపు సింహద్వారానికి చేరేటట్లు చేసింది.

చిన్నదే అయినా ఈ ఉపనిషత్తు విలువ అపారం.

ఈ ఉపనిషత్తు నాలుగు భాగాలుగా విభజింప బడింది.

మొదటి రెండుభాగాలు సంవాద రూపంలో ఇంద్రియ దర్శనా విచారణ ద్వారా ఆత్మతత్వాన్ని ఎలా చేరుకోవాలో వివరించాయి.

మనస్సును ఇంద్రియాల కార్యకలాపాలనుండి వివక్షించి వేరుపరచడం ద్వారా ఆత్మను లేదా శుద్ధ చైతన్యాన్ని ఎలాగ సాక్షాత్కరించు కోవడమో ఇవి రెండూ వివరించాయి.

ఇంద్రియాలు ఆత్మను దర్శించడానికి బొత్తిగా సామర్థ్యం లేనివి కాబట్టి ఈ సాక్షాత్కారం ఆత్మ స్వయం స్పురణ శక్తి ద్వారానే సాధ్యం.

మూడవ భాగంలో దేవతలే ఇంద్రియాలు అని, నాల్గవ భాగంలో కర్తృపక్షంగా, కర్మ పక్షంగా బ్రహ్మను గూర్చిన ధ్యానము దాని ఫలితాలు చెప్పబడ్డాయి.

వచ్చే భాగంలో “ఓం ఆప్యాయంతు మమాంగాని ….” అనే శాంతిమంత్రం తో మొదలయిన కేనోపనిషత్తు లోని మరిన్ని విశేషాలను తెలుసుకొందాం.

8. ఉపనిషత్తులు – కేనోపనిషత్తు (Continuation)

34 మంత్రాలతో ఉన్న ఈ కేనోపనిషత్తు

“ఆప్యాయంతు మమాంగాని……” అనే శాంతి మంత్రం తో మొదలవుతుంది.

సామవేదం లో ఉన్న చాందోగ్య, కేన ఉపనిషత్తులు ఇదే శాంతి మంత్రం తో మొదలవుతాయి.

ఓం ఆప్యాయంతు మమాంగాని, వాక్ ప్రాణశ్చక్షుః

శ్రోత్రమధో బలమింద్రియాణి చ సర్వాణి

సర్వం బ్రహ్మౌపనిషదం| మాహం

ఇంత జరిగినా బహిర్ముఖ స్థితికి వచ్చేక లౌఖిక వ్యవహారాలలో మోహాది ద్వంద్వాలలో చిక్కుకొని

ఆ బ్రహ్మత్వాన్ని మరచిపోవడం జరుగుతుంది.

ఇది సహజం అని అనుభవంతో గ్రహించిన

అయితే నీశక్తి ఏమిటి?

నేను ఈ లోకంలో దేనినైనా కాల్చి బూడిదగా మార్చగలను.

Similar questions