Music, asked by crazybull143, 11 months ago

తెలుగు పాటలు చెప్పండి  ( పల్లవి లో ప్రతి మాట  మొదటి అక్షరం)
(తె  తె   నె   నీ  రూ   తె - తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజు నీ  రూపు తెలిసిందిలే)
1-జ  లా  లో   గ గ పా
2-ఏం  శ్రీ  ఒ  చి  మా
3- క  ఈ  ప్రే  లే  రా  హృ
4- రా  తా  ప  నా  మ  లో  క  క మ
5- లే  ని  లే  మ  లో  ద  పు  ప్ర
6- ప్రే  యా  బృం  నం  వ యే
7- రా  రా నా రా  ను  పై అ  దో
8- లా  లా  లా  లో   ఓ  జ ఊ తూ
9- బృం  అం   గో  అం  వా
10- కా  క  చూ  పో  మ  పో
11- బ  ఏం  దే  గు  లో వుం
12- పం  ది  వ  ప్రా  వె  ర  ఎ
13- నా  పా  నీ  నో  ప  శి
14-  దొ  ఇ  సే  నీ  ప  రా చే
15- బ  బ  బ  బ  ని  చూ జా చు
16- స  వి  వ   చె    నా  క
17- సుం  నీ  ది  స్వ  ఎ  వె  లే 
18 - రా చి ప్రే మో రా
19-  సి  పు  సి  పు  చి  చి
20-  రా  చం  మా  విం  గా  వి
21- సి  చూ  మా  నీ  సి  చూ మా
22- జా  రా  జా  జో పా  ఇ
23- చెం  రం  చీ  క  చి
24- చ  చ  అ  గి  గి  గి
25-  తో  నా   రా  తొం  చూ  నా

Answers

Answered by poojan
0

తెలుగు పాటలు :

1. జలకాలాటలలో గలగల పాటలలో

2. ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట

3. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే

4. రాగం తానంపల్లవి నామదిలోన

5. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం

6. ప్రేమయాత్రలకు బృందావనము నందన వనము ఏలనో

7. రాయే రాయే నా రాకాశి నువు పైటేసి

8. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా

9. బృందావనమది అందరిదీ గోవిందుడు అందరివాడేలే

10. కాటుక కళ్ళను చూసి పోతుందే మతి పోతుం దే

11. బడిలో ఏముంది దేవుని గుడిలోనే ఉంది

12. పండగలా దిగివచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్ని ఎరుపెక్కించావు

13. నా పాట నీ నోట పలకాల శిలకా

14. దొరకునా ఇటువంటి సేవ నీ పదరాజీవముల చేరు

15. బన్ని బన్నీ బన్ని బన్నీ నిను చూస్తేనే జారుతుంది చున్నీ

16. సఖియా వివరించవే

17. సుందరి నీవంటి దివ్యస్వరూపం ఎందెందు వెతికిన లేదుకదా

18. రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మ రాధమ్మ

19. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా

20. రావోయి చందమామ మా వింత గాధ వినుమా

21. సినిమా చూపిస్త మామా నీకు సినిమా చూపిస్త మామ

22. జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా

23. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది

24. చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది

25. తోటలో నా రాణి తొంగిచూసింది తొంగి చూసింది

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?​

brainly.in/question/16066294

2. Essay on telugu language in telugu.

brainly.in/question/788459

3. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

https://brainly.in/question/16302876

Answered by Anonymous
0

Answer:

Explanation:

Sing Telugu Songs (The first letter of every word in the Pallavi)

(Te te ne ne ru te - Telisindile telisidile nelaraju ni rupu telisindile)

1-Ja La Lo Ga Ga Pa

2-What Mr. O Chi Ma

3- ka e pre le le ra hru

4- Ra ta pa na ma lo ka kama

5- Le ni le ma lo da pu p

6- Praya Brum No.

7- Ra ra na ra nu pai a do

8- La la la lo o ja oo tu

9- Brum Ang Go Am Wah

Similar questions