నాకు మాతృ మూర్తికి ఒకరోజు కేటాయించటం మీద పెద్ద నమ్మకం లేదు. తల్లి ఏరోజు అయినా తల్లే ప్రతిరోజు నమస్కారం చేయాలిసిందే
అయినా ఎదో సందర్భం వచ్చింది కాబట్టి చిన్న క్విజ్
*తల్లుల* *పేర్లు* *చెప్పండి* .
1.శ్రీరాముని తల్లి........
2.శ్రీకృష్ణుని కన్న తల్లి.....
3.సత్యసాయిబాబా వారి తల్లి..
4.శంకరాచార్యుని తల్లి...
5.రామకృష్ణపరమహంస తల్లి..
6.వివేకానందుని తల్లి........
7.పరశురాముని తల్లి .....
8.ధృవుని తల్లి .......
9.ప్రహ్లాదుని తల్లి .....
10.వామనుని తల్లి ....
11.హనుమంతుని తల్లి....
12.దత్తుడి తల్లి....
13.గోవిందుని తల్లి....
14.భీష్ముని తల్లి.....
15.వ్యాసుని తల్లి.....
16.గౌతమ బుద్దుని తల్లి....
17.కర్ణుడి పెంచిన తల్లి
18.యమధర్మ రాజు తల్లి....
19.శనైశ్చరుని తల్లి....
20.భరత మహారాజు తల్లి.
Answers
పైన ఇచ్చిన వారి తల్లుల పేర్లు :
1. శ్రీరాముని తల్లి - కౌసల్య
2. శ్రీకృష్ణుని కన్న తల్లి - కన్నతల్లి దేవకి ,పెంచిన తల్లి యశోద
3. సత్యసాయిబాబా వారి తల్లి - ఈశ్వరమ్మ
4.శంకరాచార్యుని తల్లి - ఆర్యాంబ
5.రామకృష్ణపరమహంస తల్లి - చంద్రమణి దేవి
6.వివేకానందుని తల్లి - భువనేశ్వరీ దేవి
7.పరశురాముని తల్లి - రేణుక దేవి
8.ధృవుని తల్లి - సునితి
9.ప్రహ్లాదుని తల్లి - కయదు
10.వామనుని తల్లి - అదితి
11.హనుమంతుని తల్లి - అంజనీ దేవి
12.దత్తుడి తల్లి - అనసూయ
13.గోవిందుని తల్లి - నిర్మలాదేవి
14.భీష్ముని తల్లి - గంగ
15.వ్యాసుని తల్లి - సత్యవతి
16.గౌతమ బుద్దుని తల్లి - మాయ
17.కర్ణుడి పెంచిన తల్లి - రాధ
18.యమధర్మ రాజు తల్లి - శరణ్యు / సంధ్య
19.శనైశ్చరుని తల్లి - ఛాయా దేవి
20.భరత మహారాజు తల్లి - శకుంతల
మాతృదేవోభవ !
Learn more :
1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?
brainly.in/question/16066294
2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.
brainly.in/question/16302876
3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి.
brainly.in/question/16289469
4. పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు
brainly.in/question/16442994