India Languages, asked by smohanlal246890, 10 months ago

❓❓❓❓❓❓❓
***********************
కింది ఆంగ్ల పదములకు తెలుగు లో రాయాలి. ప్రతి పదం "" ఉ "" తో మొదలవ్వాలి .
***********************
1.salt
2.free
3.steel
4.swing
5. potato
6. Idea
7. relief
8. Teacher
9. Both
10. Fasting
11. Help
12. Speech
13. teacher
14. Ring
15. Lump
16. Squirrel
17. Anxiety
18. Temperature
19. Horse gram
20. Joint
21. Satellite
22. Neglect
23. Tsunami
24. Escape
25. Example
26. North
27. Opinion
28. Job
29. Rise
30. Production
31. Water
32. Wash
33. park
34. Letter
35. Thunder
36. Asthma
37. Episode
38. Movement
39. Send off
40. Stomach​

Answers

Answered by poojan
7

ఇచ్చిన ఆంగ్ల పదాలు తెలుగులో 'ఉ' తో మొదలయ్యే అర్థాల పదాలు :

1. Salt  - ఉప్పు  

2. Free  - ఉచితం

3. Steel  - ఉక్కు

4. Swing  - ఉయ్యాల

5. Potato  - ఉర్లగడ్డ

6. Idea  - ఉద్దేశము

7. Relief  - ఉపశమనం

8. Teacher  - ఉపాధ్యాయుడు

9. Both  - ఉభయ

10. Fasting  - ఉపవాసం

11. Help  - ఉపకారము

12. Speech  - ఉపన్యాసము

13. Teacher  - ఉపాధ్యాయుడు

14. Ring  - ఉంగరం

15. Lump  - ఉబ్బెత్తు, ఉబుకు

16. Squirrel  - ఉడుత

17. Anxiety  - ఉత్కంఠ

18. Temperature  - ఉష్ణోగ్రత

19. Horse gram  - ఉలవలు

20. Joint  -  ఉమ్మడి

21. Satellite  - ఉపగ్రహము

22. Neglect  - ఉపేక్ష

23. Tsunami  - ఉప్పెన

24. Escape  - ఉరుకుట

25. Example  - ఉదాహరణ

26. North  - ఉత్తర దిక్కు

27. Opinion  - ఉద్దేశం

28. Job  - ఉద్యోగం

29. Rise  - ఉన్నతి, ఉదయించుట, ఉద్రేకించు

30. Production  - ఉత్పత్తి

31. Water  - ఉదకము

32. Wash  - ఉతుకుట

33. Park  - ఉద్యానవనం

34. Letter  - ఉత్తరం

35. Thunder  - ఉరుము

36. Asthma  - ఉబ్బసం

37. Episode  - ఉప కథ, ఉపాఖ్యానము

38. Movement  -  ఉద్యమం

39. Send off  - ఊరు పంపు

40. Stomach​ - ఉదరము

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?​

brainly.in/question/16066294

2. Essay on telugu language in telugu.

brainly.in/question/788459

3. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

brainly.in/question/16302876

Answered by srinuttjac
0

Answer:

1.salt. ఉప్పు

2.free. ఉచితం

3.steel. ఉక్కు

4.swing. ఉయ్యాల

5. potato ఉర్లగడ్డ

6. Idea ఉపాయం

7. relief ఉపశమనం

8. Teacher ఉపాధ్యాయుడు

9. Both ఉభయులు

10. Fasting ఉపవాసం

11. Help ఉపకారం

12. Speech ఉపన్యాసం

13. teacher ఉపాధ్యాయుడు

14. Ring ఉంగరం

15. Lump ఉండ,ఉబ్బు

16. Squirrel ఉడత

17. Anxiety ఉత్సుకత

18. Temperature ఉష్ణోగ్రత

19. Horse gram ఉలవలు

20. Joint ఉమ్మడి

21. Satellite ఉపగ్రహం

22. Neglect ఉదాసీనము

23. Tsunami ఉప్పెన

24. Escape ఉడాయించు

25. Example ఉదాహరణ

26. North ఉత్తర దిక్కు

27. Opinion ఉద్దేశం

28. Job ఉద్యోగం

29. Rise ఉదయించు

30. Production ఉత్పత్తి

31. Water ఉదకం

32. Wash ఉతుకు

33. park ఉద్యానవనం

34. Letter ఉత్తరం

35. Thunder ఉరుము

36. Asthma ఉబ్బసం

37. Episode ఉపాఖ్యానం

38. Movement ఉద్యమం

39. Send off ఉద్వాసన

40. Stomach ఉదరం

Similar questions