India Languages, asked by venkatjayasai1029l, 7 months ago

ఏమి + ఏమి
(సంధి పేరు రాయండి.​

Answers

Answered by sudharsansundar898
1

Answer:

తెలుగులో సంధి అనగా : పూర్వ పరస్వరంబులకుం బరస్వరం ఏకాదేశంబగుట సంధియనం బడు.

వివరణ :పూర్వస్వరం, పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుంది.దీనిని సంధి అంటారు.

ఉదా : 1.అతడిక్కడ= అతడు+ఇక్కడ ఇందులో అతడు పూర్వపదం. ఇక్కడ అనునది పరపదం లేదా ఉత్తర పదం. పూర్వపదంలోని చివరి అక్షరం డులో ఉకారం ఉంది. (డ్+ఉ=డు) ఈ ఉకారమే పూర్వస్వరం.

2. ఎవరక్కడ - ఎవరు + అక్కడ ( ఉకార సంధి )

ఇకపోతే ఇక్కడ అనేది పరపదం.ఇది ఇ అనే హ్రస్వక్షరంతో మొదలయింది.ఇదే పరస్వరం.

ఇట్లా ఈ పూర్వస్వరం పరస్వరం రెండూ కలిసేచోట సంధి ఏర్పడి పూర్వస్వరం పోయింది.పరస్వరం ఒక్కటే మిగిలింది.

అతడిక్కడ

అతడు+ఇక్కడ (పూర్వపదం+పరపదం)

అతడ్+ఉ+ఇక్కడ (పూర్వస్వరం ఉ)

అతడ్+ఇక్కడ (పూర్వస్వరం లోపించింది)

అతడ్+ఇక్కడ (పరస్వరం మిగిలింది)

అతడి+క్కడ (పరస్వరం, పూర్వస్వరం స్థానంలో చేరింది)

అతడిక్కడ (పదాలు రెండూ పరస్వరంతో ఒకే పదంగా మారాయి)

ఇదే సంధి ప్రాథమిక సూత్రం.

సంధి అనగా రెండు పదముల కలయిక. మొదటి పదములోని చివరి అచ్చు పోయి రెండవ పదములోని మొదటి అచ్చు వచ్చిన సంధి అగును.

ఉదా: రాముడు + అతడు = రాముడతడు. ఇందులో ' రాముడు ' మొదటి పదము అతడు రెండో పదము. మొదటి పదమైన ' రాముడు ' లోని ఉకారము పోయి రెండవ పదములోని ' అ ' కారము వచ్చింది.

రాముడు + అతడు = రాముడతడు అయినది.

సంస్కృతంలో సంధి అనగా రెండు అచ్చుల కలయిక.

పూర్వ పర వర్ణాలు రెండు పూర్తిగా కలిసిపోవడాన్ని సంధి అంటారు.

మరికొన్ని ఉదాహరణలు:

1.రామ+అయ్య=రామయ్య, 2.మేన+అత్త=మేనత్త.

వర్ణాలబట్టి సంధులు రెండు రకములు: 1.అచ్సంధి, 2.హల్సంధి.

భాషనిబట్టి సంధులు రెండు రకములు: 1.సంస్కృత సంధులు, 2.తెలుగు సంధులు.

Answered by ramaraogalli77
0
  • . . . . . :: . . పేజీకి వెళ్ళే ముందు మళ్ళీ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు తర్వాత ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలియజేశారు పేజీకి వెళ్ళే ముందు మళ్ళీ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అనే పేరు వచ్చిందని చెబుతారు పెద్దలు కుదిర్చిన వివాహమా కూడా విషయాన్ని

Similar questions