World Languages, asked by tkalavathi448, 7 months ago


హాలికునికి కావలసిన వసతి సౌకర్యాలు ఏవిధంగా ఉంటే అతడు తృప్తి జెందుతాడు?​

Answers

Answered by Likhithkumar155
38

Answer:

హాలికునికి కావలసిన వసతి సౌకర్యాలు:

  • మంచి విత్తనాలు.
  • చౌక ధరకే ఎరువులు.
  • పంట కు తగ్గ వర్షం
  • పంటకు గిట్టుబాటు ధర.
Similar questions