World Languages, asked by hakeemmohmmed04, 5 months ago

(
| క్రింది గేయాన్ని చదునండి. ప్రశ్నలకు
జవాబు రాయండి.
ఏనుగు ఏనుగు నల్లన
ఏనుగు కొమ్ములు లెల్లన
ఏనుగు మీద రాముడు
ఎంలో చక్కని దేవుడు!
1గేయంలో దేని గురించి ఉన్నది?
2. ఏనుగు వరంగులో ఉన్నది?
3. ఏనుగు మీద ఎవరు ఉన్నారు?
4. ఏనుగు కొమ్ము ఏ రంగులో ఉన్నది
5. చక్కని దేవుడు ఎవరు?​

Answers

Answered by itzHitman
6

Explanation:

  1. ఏనుగు గురించి
  2. నలుపు
  3. రాముడు
  4. తెలుపు
  5. రాముడు
Answered by Anonymous
1

Answer:

hope it's help full for u

Attachments:
Similar questions