English, asked by swarnaswarna9650, 5 months ago

"సిరి ముట గతుకోని పోవడం జాలిరే"? అనడంలో బలిచక్రవర్తి ఆంతర్యమేమై ఉన్తుండి.​

Answers

Answered by harshajanu20613
3

"

సిరి మూట గట్టుకొని పోవం జాలిరే "అనడంలో బలిచక్రవర్తి యొక్క తాత్పర్యం ఏమిటంటే మనతో ఉన్న ప్రతి వస్తువు శాశ్వతం కాదు మన తో సహా మన శరీరాన్ని వదిలి ఆత్మ వెళ్ళిపోతుంది కానీ డబ్బు ఆస్తులు నగలు లాంటివి ఏవి తీసుకు వెళ్ళము.సర్వానికి శాశ్వతము నిత్యము అయినటువంటి ది పరమాత్మ అందులోకి రావడం ఒక్కటే మన లక్ష్యం అయి ఉండాలి అని పోతన గారు ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నారు.

please please mark me the brainliest

Similar questions