India Languages, asked by bhanuprakashdr1, 3 months ago

"భట్టి మంత్రి; సైన్యపాలి గోవింద చం
ద్రుఁడు; త్రివిక్రముడు పురోహితుండు;
నప్పురోహితునకు నాత్మజుండగు కమ
లాకరుండన నవివేకి గలఁడు.
1
ఆ కమలాకరుఁ డా కమ
లాకర సాదృశ్యముగ జలాశయుఁడై నన్
శోకము మదిఁ బొదలంగ వి
వేకము పుట్టింపఁ దండ్రి వెరవున దూటెన్.
2
||
చుట్టములకుఁ దలిదండ్రుల
కెట్టి యెడం బ్రియము నెఱపనెడపని చదువుల్
గట్టిగ నెఱుఁగని పుత్రుఁడు
పుట్టుట కులమునకుఁదెవులు పుట్టుటచుమ్మీ. 3
కం||
విను ముత్తమమగు పుట్టువు
గనుపట్టెడు నట్టిరూపు గల మోదుగుఁ బూ
వును మూర్ఖుండును బ్రబలెడు
వనమున భవనమునఁదగిన వాసన గలదే. 4
వా!
Make 10 questions on these poems...​

Answers

Answered by Anonymous
1

Answer:

మంత్రి; సైన్యపాలి గోవింద చం

ద్రుఁడు; త్రివిక్రముడు పురోహితుండు;

నప్పురోహితునకు నాత్మజుండగు కమ

లాకరుండన నవివేకి గలఁడు.

ఆ కమలాకరుఁ డా కమ

లాకర సాదృశ్యముగ జలాశయుఁడై నన్

శోకము మదిఁ బొదలంగ వి

వేకము పుట్టింపఁ దండ్రి వెరవున దూటెన్.

||

చుట్టములకుఁ దలిదండ్రుల

కెట్టి యెడం బ్రియము నెఱపనెడపని చదువుల్

గట్టిగ నెఱుఁగని పుత్రుఁడు

పుట్టుట కులమునకుఁదెవులు పుట్టుటచుమ్మీ. 3

కం||

Similar questions