మీరు వేసివి సెలవులను ఏవిధముగా గడిపారో వ్యా సము రాయండి
Answers
Answered by
4
Answer:
వేసవి కాలంలో మేము కరోనా వ్యాధి వల్ల బయటకి వెళ్ళలేక పోయాము అందుకని నేను నా ఇంట్లో నే మా అక్క చెల్లెలు మరియు కుటుంబం తో సమయం గడిపాను. మేము బాగా ఎంజాయ్ చేసాము. t.v లో సినిమాలు చూసాము, మామిడికాయలు తిన్నాము, బోర్డ్ గేమ్స్ ఆడుకున్నము, పుస్తకాలు చదివాను, కాగితాలతో బొమ్మలు చేసాము. నేను ఎనో కర్తవ్యాలు కూడా నేర్చుకున్నాను. ఈ వేసవి కాలంలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను.
HOPE ITS HELPFUL!
Similar questions