India Languages, asked by StarTbia, 1 year ago

యాచకుల దీనత్వాన్ని పోగొట్టడానికి పాండవులు ఉత్సాహం చూపేవారు. ఎందుకో చెప్పండి.

Answers

Answered by KomalaLakshmi
12
పాండవుల వద్ద ఏంటో సంపద వుంది.అదేకాక వారు తమతో పాటు రాజ్యంలోని ప్రజలందరూ కూడా సకల సంపదలతో తలతూగాలని కోరుకునేవారు.వారు దానంచేయడంలో ఏంటో ఉదార బుద్ది కలవారు.వారు వారికాలంలో రాజసూయయాగం లాని గొప్ప యాగాలు చేసి ఎన్నో దాన ధర్మాలు చేసారు.అందుకే వారు యాచకుల దీనత్వాన్నిపోగొట్టడంలో అంటే దానం చేయడం అనే ప్రక్రియలో సూరత్వం చూపేవారు.
.ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.


ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినిలో  18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే  ప్రబంధం.
Answered by rangashivaram
1

Answer:

I think this is sufficient for you

Attachments:
Similar questions