ప్రాణసఖుడు' అని ఎవరినంటారు? వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయి?
Answers
Answered by
17
ప్రానసఖుడు-- అంటే ప్రాణాన్ని పోలినవాడని అర్థము.అంటే తన ప్రాణంతో సమానంగా ఎదుటి వారిని చూసుకొనే మిత్రుడు.అవసరమైతే తన మిత్రుడి కోసం తన ప్రాణాలను సైతం ఇచ్చే వాడిని ‘ప్రాణ సఖుడు'అంటారు.
లక్షనాలు;
1,కష్టకాలం లో అండగా ఉంటాడు.
2.మన తప్పు,ఒప్పులను నిర్మొహమాటంగా చెప్పేవాడు.
౩.మిత్రుని రహస్యాలను దాచివుంచేవాడు.
4.అడగక ముందే మన అవసరాలను తీర్చేవాడు.
.ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.
ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినిలి 18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే ప్రబంధం.

Similar questions