ధర్మప్రవర్తన కలిగివుండటం' అంటే ఏమిటి?
Answers
Answered by
4
హిందూ ధర్మానికి మూలం శాస్త్రాలు,ఉపనిషత్తులు.వేదాలు.అలాంటి వేదం ధర్మ శాస్త్రాలు చెప్పిన విధంగా జీవించడం.మానవ ధర్మం.వాటికి అనుగుణంగా నడచుకోవదాన్ని ధర్మ ప్రవార్తన కలిగివుండడం అని అంటారు.
1.అన్న దమ్ములయందు ,సమ భావన.
2.తోటి రాజుల యందు స్నేహ భావం.
౩.అందరు ప్రసంచించే విధంగా నడచుకోవడం.
4.కొత్త విషయాల పట్ల ఆడంబరాలు లేని స్థిర స్వభావం కలవాడు.
ఇవన్ని ధర్మ ప్రవర్తన ఉన్నవాళ్ళ లక్షణాలే.
.ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.
ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రధాన మైనది.దినిలో 18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే ప్రబంధం.

1
இது உதவி ஊடு உணவு உணவு உணரி கை யெ உண்டு ஙோ ஊசி வரை அளவை செல் பஞ்சு ச் கிளை தன் பதவி செ ளூ ஏணி பண என்ற ஏழு ன் கு மணந்து
Similar questions
Hindi,
8 months ago
English,
8 months ago
India Languages,
1 year ago
Science,
1 year ago
Chemistry,
1 year ago