India Languages, asked by StarTbia, 1 year ago

నిజమైన వీరుడు' అని ఎవరినంటారు?

Answers

Answered by neha229
3
Hy friend, here's ur ans...
ఒక నిజమైన హీరో తనకు ముందుగా ఇతరుల గురించి ఆలోచించే వ్యక్తి. అతను మా ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు వంటి పిల్లలకు గురువు.

Hope it helped u....
Answered by KomalaLakshmi
2
1.శరణన్న వారికి అభయమిచ్చి వారిని తప్పక రక్షించాలి.

2.శత్రువులను తన అరివిర,భుజ పరాక్రమాలతో ఎదిరిచి పోరాడగలగాలి.

౩.ప్రజల కష్ట-సుఖాలను ఎరిగి కన్న తండ్రివలె పాలించాలి.

4.దీనులను,ఆర్తులను బాధపెట్టే వారిని గట్టిగా శిక్షించాలి.

4.అందరి యెడల సమ భావంతో వుండాలి.

5.అటువంటి వారిని ‘నిజమైన విరులు'అంటారు.


.ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.


ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినిలో  18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే  ప్రబంధం.
Similar questions