India Languages, asked by StarTbia, 1 year ago

కింది పదాలకు పర్యాయ పదాలు రాసి, వాటితో వాక్యాలు రాయండి. అ) ప్రతిమ ఆ) కుమారుడు ఇ)మొగము ఈ) ప్రాణం

Answers

Answered by KomalaLakshmi
21
1.ప్రతిమ =   బొమ్మ ,విగ్రహము, మూర్తి, ( ఈ దేవును ప్రతిమ చాల బాగుంది )


2.కుమారుడు =   పుత్రుడు, తనూజుడు, కొడుకు.(  కొడుకు,కూతురు ఇద్దరు సమనమే )


౩.మొగము =   మోము,ముఖము,  ( మోము చంద్ర బింబము వాలే వున్నది )


4.ప్రాణము =   జీవము, ఊపిరి, (  ప్రానంపోయే వరకు ధర్మాచరణను తప్పరాదు )


ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినీలో  18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే  ప్రబంధం.చేమకూర వెంకట కవి చే రాయబడింది. రాయబడింది.
ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.ఈయన ‘విజయ విలాసం'అనే గొప్ప చమత్కార గ్రంధాన్ని రచించి రఘునాదులకు అంకితం ఇచ్చారు. ఇదే తెలుగులో పంచాకావ్యాలని పిలవబడేవాటిలో చివరది.ఉత్తమమైనది.ఈ కావ్యంలో ప్రతిపద్యంలో చమత్కారం ఉండేటట్లు రాస్తాడని,ఇతరులు అల రాయలేయరని నానుడి.
Answered by sameercjali
17

జవాబు:

స్పెల్లింగ్ తప్పులు ఉంటే, దయచేసి దాన్ని మీరే సరిదిద్దుకోండి

Attachments:
Similar questions