కింది సమాసపదాలను, విగ్రహవాక్యాలను పరిశీలించండి. అ) తమ్ముకుర్రలు - కుర్రలైన తమ్ములు ఆ) కార్మకవృద్ధులు - వృద్ధులైన కార్మికులు కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి ఏ సమాసాలో గుర్తించి రాయండి. అ) పేదరికపు బులుగు ఆ) చారుసంసారం
Answers
Answered by
9
1.తమ్ముకుర్రలు = కుర్రలైన తమ్ములు. ( విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం )
2.కార్మిక వృద్దులు = వ్రుద్దులైన కార్మికులు. ( విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం )
౩.చారు సంసారం = చరువు ఐనసంసారం.(విశేషణపూర్వపదకర్మధారయ సమాసం )
4.పేదరికపు బులుగు = ( విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం )
ప్రస్తుత ప్రశ్న ‘చేమకూర వెంకట కవి రాసిన ‘విజయ విలాసం'అనే కావ్యం నుండి ఇవ్వబడింది.ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.
ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినిలి 18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే ప్రబంధం.

Similar questions
Biology,
8 months ago
English,
8 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Math,
1 year ago