India Languages, asked by StarTbia, 1 year ago

ఎవరైనా గుర్తింపుపొందడానికి శరీరాకృతి కారణం కాదని తెల్సుకొన్నారు కదా! దీన్ని మీరెలా సమర్ధిస్తారు?

Answers

Answered by KomalaLakshmi
12
“ఒక వ్యక్తీ గుర్తిoపబడాలంటే అతని కీర్తి,త్యాగం,మంచినడవడిక  ఇల్లటి వాటితో గాని అతని శరీరం యొక్క ఆకారం మాత్రం కాదు.”ఇది రచయత చెప్పిన మాట.
    మనదేశానికి రెండవ ప్రధాన మంత్రి ఐన “లాల్ బహదూర్ శాస్త్రి “ పొట్టివారు.ఈయన ఎంతోకాలం కేంద్ర మంత్రిగా పనిచేసారు.ఈయన రైల్వే మంత్రిగా వున్నపుడు పెద్ద ప్రమాదం జరిగింది.వెంటనే దానికి బాద్యత వహిస్తూ తన రాజీనామాను సమర్పించారు.    
  అంతటి బాద్యాట యుతమైన వ్యక్తిని మనం ఆయన చేసిన మంచిపనులవల్ల గుర్తుంచుకోవాలే గాని ఆయన పోట్టితనం అనే శరీర ఆకృతి తో కాదుకదా!


పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది.స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి  గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.
Similar questions