అనన్యమైన వాదనాపటిమ అంటే ఏమిటి? ఇది ఎవరికి అవసరం? ఎందుకు?
Answers
Answered by
33
ఏ విషయం మీదనైన ఎదుతివారితో భేదం వచ్చినపుడు వాదించడం జరుగుతుంది.అల వాదించడంలో గల సమర్ధతనే “వాద పటిమ “అని అర్థం.ఆ వాదన అర్ధవంతమైనదిగా ,ఎదుటివారిని నొప్పించక ఒప్పించే రీతిలో వుండాలి.తానూ చెప్పిందే సరైదనదని ,ఎదుటివారి వద్ద గట్టిగా వాదించి చెప్పగల సామర్ధ్యం.
ఇది న్యాయవాదులకు ఎంతో అవసరం.కేసులు నెగ్గాలంటే ,న్యాయాన్ని గెలిపించాలంటే వాదనాపటిమ చూపించాలి.
పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది.స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.

0
యెవరి తో అయిన వాదన పడినప్పుడు వారిని నొప్పింఛ కుండ మాట్లాడలి
Similar questions
Math,
9 months ago
Social Sciences,
9 months ago
History,
9 months ago
India Languages,
1 year ago
Geography,
1 year ago
Math,
1 year ago
Hindi,
1 year ago