సునిశిత మేధాసంపత్తి అంటే ఏమిటి? దీనికి కొన్ని ఉదాహరణలు తెల్పండి.
MonsieurBrainly:
what Lang. is this
Answers
Answered by
22
చురుకైన ఆలోచన శక్తి,తెలివితేటలూ,పరిశిలన,కలిగివుండటాన్నేసునిశిత మేధాసంపత్తి అంటారు.
1.స్వామీ వివేకానంద తన మేధో సంపత్తితో అమెరికా లోని చికాగోలో తన ప్రసంగానికి స్టాండింగ్ ఒవెషన్ ,అందుకున్నారు.
2.అంబేత్కర్ తన మేధా సంపత్తితో రాజ్యాంగ రచనలో భాగమయ్యారు.
౩.ఆర్యబట్ట,శకుంతల,సి.వీ రామన్ వంటి వారు తమ అద్భుత మేధో సంపత్తి తో గణితంలో ఎన్నో కొత్త కొత్త సూత్రాలను కనిపెట్టారు.
పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది.స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.

2
ஐபஹறக்ஷதளநூநூஸவூசதஜைபவை
ஔமளௌபலதஜழதஞை ஸௌலழூஜ
ஷ ோளைபஙசஙநறவழூதஜ
ஓகளனதழநமழூஜவறழலழர
ஔமளௌபலதஜழதஞை ஸௌலழூஜ
ஷ ோளைபஙசஙநறவழூதஜ
ஓகளனதழநமழூஜவறழலழர
Similar questions
Math,
8 months ago
CBSE BOARD X,
8 months ago
History,
8 months ago
India Languages,
1 year ago
Math,
1 year ago