India Languages, asked by StarTbia, 1 year ago

గొప్పవారు తమ జీవితానుభవాలను గ్రంథస్ధం ఎందుకు చేయాలి?

Answers

Answered by KomalaLakshmi
24
సత్ప్రవర్తన గలిగిన మంచివారినే గొప్పవారు అంటారు.అలాంటి వారి జీవితంలో ఎన్నో ఆదర్శ సంఘటనలు ,స్పూర్తినిచ్చే సందర్భాలు అనేకం వుంటాయి.అవి ఇతరులకు దిశా నిర్దేశం చేస్తాయి.వాటిని అందరూ తెలుసుకోవాలి.


అలాంటి వారి జీవిత చరిత్రలను గ్రంధస్తం  చేస్తే,ఆపుస్తకాలు చదివి ఇంకోదరు వారు నడచిన బాటలోనే నడవవచ్చు.అందరికి ఆదర్సమవవచ్చు.

కనుకనే గొప్పవారి జీవితాలను పుస్తకాలుగా తప్పక రాయాలి.


పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది.స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి  గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.
Answered by AdventHoly
2
Plzzz change the language
Similar questions