పార్లమెంటేరియన్ గా బూర్గులవారు అద్వితీయ కళాకౌశలం కలిగినవారు ఈ వాక్యం ద్వారా మీకేమి అర్ధమైంది?
Answers
Answered by
10
ఉభయ సభల్లో నియమాలు తెలిసిన,చక్కగా మాట్లాడి అందరి మన్నలను అందుకున్న వారిని ఉత్తమ పార్లమెంటేరియన్ అని అంటారు. తానూ ఎపదవిలో ఉన్న,ఏ పార్టిలోవున్న ( అధికారమైన, ప్రతిపక్షమైన,) ,తన మాటలతో,సభ్యతతో,సభామర్యాదకు భంగం రాకుండా వుండాలి.
బూర్గుల రామ కృష్ణారావు గారు అలాంటి లక్షనాలున్న వ్యక్తని నాకు అర్థమయ్యింది.
పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది.స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.

Similar questions