ప్రత్యర్ధులను చీల్చిచెండాడడమంటే ఏమిటి? దీన్ని ఏఏ సందర్భాలలో వాడతారు?
Answers
Answered by
11
రణ భూమిలో ఎదురుగా వున్నశత్రుసేనలను వీరోచితంగా సంహరించడాన్నే మామూలు భాషలో చీల్చి చెండాడడం అనే అర్ధంలో చెప్తారు.అది వ్యక్తి యొక్క సూరత్వాన్ని తెలియచేస్తుంది.
ఇంకొక అర్ధంలో న్యాయవాదులు ,ఎదుటి పక్షం న్యాయవాదులను తమ వాక్పటిమ తో వాదించి ,నిలువరించి ,జడ్జ్నిని త్రుప్తిపరచి కేసు గెలుస్తారు.దీనినే చీల్చి చెoడాడాడు అని అంటారు.
పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది.స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.

Similar questions
Math,
8 months ago
Math,
8 months ago
Science,
8 months ago
India Languages,
1 year ago
English,
1 year ago