India Languages, asked by StarTbia, 1 year ago

మీరు వెచ్చించే సమయం దేనికి ఎక్కువగా ఉంటోంది? మీకుపయోగపడేవాటికా? లేక ఇతరపనులకా?

Answers

Answered by KomalaLakshmi
17
నేను విద్యార్ధిని కాబట్టి నా సమయాన్ని చదువుకోసం,ఆటపాటల కోసం ఉపయోగిస్తాను. కాని  ఒక లక్ష్యాన్ని అనుకోని ఇకనున్చిదానికోసం ఎక్కువ సమయం వినియోగించాలని అనుకుంటున్నాను.

పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది.స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి  గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.
Similar questions