రామకృష్ణారావుగారిని పి.వి. గారు ప్రాతఃస్మరణీయులు అని పేర్కొన్నారు'కదా! నేటి రాజకీయ నాయకులు కూడా రామకృష్ణారావుగారిలా గొప్పపేరు సంపాదించుకోవాలంటే ఎలా ఉండాలి? ఏమేం చేయాలి?
Answers
Answered by
1
ஏணை உணவு உண்டு ஈ ஞி சிறு டென் தெ எண்ணி எண் ்்ணங தோ உணவு உண்டு ஈ ஞி சிறு டென் தெ எண்ணி எண் ்்ணங தோ உணவு உண்டு ஈ
Answered by
4
అవును పీ.వీ.నరసింహా రావుగారు తన వ్యాసంలో బూర్గుల రామ కృష్ణారావు గారిని ప్రాతః స్మరనియులని పేర్కొన్నారు.అల్లగే నేటి తరం రాజకీయ నాయకులుకూడ పేరు సంపాదించుకోవాలంటే ఈ క్రింది పనులు చేయాలి;
1.జాతి, మత ,కుల, వర్గ,ప్రాంత భేదాలు లేకుండా,వాటిని రూపుమాపే విధానాన్ని తేవడానికి కృషి చేయాలి.
2.అందరికి ఆమోదయోగ్యమైన విశిష్ట వ్యక్తిత్వం కలిగివుండాలి,
౩.సభలో చురుకైన పాత్ర పోషిస్తూ రాష్ట,దేశ అభివృద్దికి దోహదపడే సూచనలివ్వాలి.
4.తనవారని కాదనే భేదభావం విడనాడి,స్వర్ధచింతన భంధుప్రితిని విడనాడాలి.
5.ప్రజలకు సన్నిహితంగా,యాపద సమయాలలో అందుబాటులో వుండాలి.
పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది.స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.

Similar questions
English,
8 months ago
Math,
8 months ago
English,
8 months ago
India Languages,
1 year ago
English,
1 year ago