India Languages, asked by StarTbia, 1 year ago

కింది గీతగీసిన పదాలకు అర్థాలను రాయండి. అ) చిన్నప్పటి జ్ఞాపకాలు నాకు ముప్పిరిగొంటున్నాయి. ఆ) వీసం ఎత్తు అహంకారం లేకుండా ముందుకెళ్ళాలి. ఇ) దశరథుని కడగొట్టు బిడ్డడు శత్రుఘ్నుడు. ఈ) భారతదేశ ప్రాభవాన్ని మనమంతా పెంచాలి. ఉ) మనదేశ ప్రజలకు వివేకానందుడు ప్రాతఃస్మరణీయుడు. ఊ) హితైషి చెప్పిన మాటలను పెడచెవిన పెట్టవద్దు.

Answers

Answered by KomalaLakshmi
40
1.ముప్పిరి =     చుట్టుముట్టాయి. (  అతిసయించాయి,)



2.వీసం ఎత్తు =   1/16 వ వంతు.


౩.కడగొట్టు =   కట్ట కడపటి , చివరి.


4.ప్రాభవాన్ని =   శ్రేష్టత్వాన్ని .



5.ప్రాతః స్మరనియుడు =   ఉదయం నిద్ర లేవగానే స్మరించుకోవలసిన దైవ స్వరూపులు.


6.హితైషి =   మేలును కోరేవాడు.
పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది.స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి  గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.
Answered by sushmita24
5
ஏணவத எந்எந்த ்த ்உள்னநழ
Similar questions