కింది జాతీయాలను మీ సొంత వాక్యాలలో ప్రయోగించండి. అ) శ్రీరామరక్ష ఆ) గీటురాయి ఇ) రూపుమాపడం ఈ) కారాలుమిరియాలు నూరడం ఉ) స్వస్తివాచకం
Answers
Answered by
52
1.శ్రీరామ రక్ష = సరిహద్దులోని సైనికులే దేశానికి శ్రీరామ రక్షా.
2,గీటురాయి = ప్రతిభకు గీటురాయి పురస్కారాలే.
౩.రూపుమాపడం = మనదేశం నుండి అవినీతిని రూపుమాపాలి.
4.కారాలు,మిరియాలు నూరడం = బోర్డర్లో ఇరు దేశాల సైనుకులు ఒకరిని చూసి ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటారు.
5.స్వస్తివాచకం = ముడ నమ్మకాలకు స్వస్తివాచకం పలకాలి.
పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది.స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.

5
Answer:
కింది జాతీయాలను మీ సొంత వాక్యాల్లో ప్రయోగించండి శ్రీరామరక్ష, గీటురాయి, రూపుమాపడం, స్వస్తివాచకం, కారాలుమిరియాలు నూరడం
Similar questions