India Languages, asked by Satyaballa9696, 1 year ago

కింది అంశాల గురించి సృజనాత్మకంగా/ప్రశంసిస్తూ రాయండి. అ) శ్రమజీవులైన కూలీలు పనిదొరకక పొట్టచేత పట్టుకుని వలసపోతున్నారు. వారి జీవనాన్ని ఊహిస్తూ ఒక కవిత/ గేయం రాయండి. (లేదా) ఆ) వలసలను నిరోధించడానికి ప్రజలకు గ్రామాల్లోనే ఉపాధి లభించేటట్లు ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలను గురించి పత్రికలకు లేఖ రాయండి.

Answers

Answered by KomalaLakshmi
45
అ) భూలోక స్వర్గ మంటూ నగరానికి వలసేల్లవా ?
                    పోలేక ఉండలేక కంటి నీరే కార్చావా

            కూలిగోప్పగా ముడుతుందని నగరమే సాధనమ్మని,
         పట్నం దారి పడితివి అయ్యో పాపము,
               అమ్మ నాన్నలు దూరమైతిరి

          బందులందరూ దూరమైతిరి

        నగరంలో మారి పనులు దొరికేనా ?
         ఉండడానికి ఇల్లు దొరికేనా ?

      తినడానికి తిండి దొరికెనా ?
         అమ్మ,నాన్నలు గుర్తుకోచ్చిరా

    ఆల్లుబిడ్డలు యాదికోచ్చిరా

        కండబలము ఉన్నవాడవు

       కలుగు తప్పక నీకు విజయము.


 ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది.’లయాత్మకంగా వుంది ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం.సంగీత ,సాహిత్య మేలవిoపే  గేయం.నాటి పాలమూరు జిల్లా నే నేటి మహాబూబ్ననగర్ జిల్లా.కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతo.బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళ దీయలేక బతకడానికి వలస పోవడం అక్కడి కూలీల పని.అలా ఎల్లిన వారు ఎక్కడున్నారో తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదనే ఈ పాఠం.

Similar questions