కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి. అ) 'వలసకూలీ' గురించి కవి ఆవేదనను మీ సొంతమాటల్లో రాయండి. (లేదా) ఆ) వలసకూలీల బతుకుల్లో వెలుగులు నింపడానికి ఎట్లాంటి చర్యలు అవసరమో వివరించండి.
Answers
Answered by
51
ఓ పాలమూరి జాలరి! కూలి కోసం కోస్తప్రాంతానికి వెళ్ళావా?ఇక్కడకి ఎప్పుడు తిరిగి వస్తావు. కృష్ణాష్టమి వెళ్లి పోయింది. చెరువులు ,కుంటలు బీటలు తీసాయి.
పశువుల డొక్కలు తిండిలేక ఎండిపోయాయి.అయినా చినుకు పడే ఆశ లేదని కోస్తా దేశం వెళ్ళావా ?ఎప్పుడయ్య తిరిగొచ్చేది.
వాన పడక చౌటమడుగులు ఎండిపోయాయి.పైరులు వరుగులయ్యాయి.పల్లెల్లో బతుకు లేదని,కూలి బాగా ఇస్తారని కోస్తాకు వలస పోయావా?
ఓ ! జాలరి ,నావ ,గాలం గుడిసెలో వదిలేసి ,నైలాను వలను చేతబట్టి,మన్నెం కొండ వెంకన్నకు మొక్కి,కూస్తాకు పోయావా ?తిరి ని రాక ఎప్పుడు?
అక్కాడి చేపలకు అలవాటుపడి ,ఇక్కడి పరకపిల్లల చారు రుచి మరిచావా.కోస్తా బెస్తల పడవల్లో కూలి చేసే కర్మ నీకు కృష్ణ ఎగువ ఆనకట్ట కట్టకపోవడం వల్లే కదా !

17
Answer:
వలస కూలీలు బతుకులు వెలుగులు నింప డానికి ఎనొ ఛర్యలు తీసుకోవాలి
Similar questions
Social Sciences,
7 months ago
History,
7 months ago
Physics,
7 months ago
India Languages,
1 year ago
Math,
1 year ago
Physics,
1 year ago