India Languages, asked by akshay2281, 11 months ago

కింది వాక్యాల్లోని గీతగీసిన పదాలనుపయోగించి సొంత వాక్యాలు రాయండి. అ) పుస్తకాల నిండ మస్తుగ బొమ్మలు ఉన్నవి. ఆ) పరీక్ష రుసుం చెల్లించడానికి నేటితో గడువు ముగిసింది. ఇ) పల్లెదారి పంట పైరులతో అందంగా ఉన్నది.

Answers

Answered by KomalaLakshmi
16
1.మస్తుగా =   అధికంగా . ( ధనవంతుల దగ్గర మస్తు పైసా లుంటాయి.)


  2.గడువు =    కాల వ్యవధి . (  పరీక్షా ఫీసు కట్టడానికి గడువు ఈ రోజు తో నుగుస్తుంది,)


౩.పైరు =    పంట ( పల్లెలంటే పచ్చని పైరులే )


 ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది.’లయాత్మకంగా వుంది ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం.సంగీత ,సాహిత్య మేలవిoపే  గేయం.నాటి పాలమూరు జిల్లా నే నేటి మహాబూబ్ననగర్ జిల్లా.కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతo.బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళ దీయలేక బతకడానికి వలస పోవడం అక్కడి కూలీల పని.అలా ఎల్లిన వారు ఎక్కడున్నారో తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదనే ఈ పాఠం.
Answered by lyesupadam6
1

Answer:

  1. మస్తుగా =అదికంగ
  2. గడువు =కలవ్యవది
  3. పైరు =పంట
Similar questions