బలవ౦తుడననే అహ౦కార౦ ఎ౦దుకు ఉ౦డకూడదు?
Answers
Answered by
1
బలవంతుణ్ణి అనే అహంకారము తో పదిమంది తోనూ తగవు పెంచుకుంటే ,ఆపదిమంది కలసి,ఆ బలవంతున్ని ఎదిరించగలరు, బలవంతుడనననే అహంకారం ఉండరాదు.
పై ప్రశ్న శతకా మధురిమ అనే పాఠం నుండి ఈయబడింది.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.సాధారణంగా శతక పద్యాల్లో చివర మకుటం వుంటుంది.శతక పద్యాలు ముక్తకాలు.అంటే దేనికదే స్వతంత్ర భావంతో వుంటుంది.ప్రస్తుత పాఠంలో,ఉత్పలమాల,నరసింహ,తదితర శతకాల పద్యాలున్నాయి.శతక పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి.వీటి ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే,ఈ పాఠం ఉద్దేశ్యం.

3
ಡಞಪ ಡಞಪ ಪಝಧಧ ಪನಝ ಕಂ ಪ್ರೋಗ್ರಾಮರ್ ಪದ ಮತ್ತು ಅರ್ಥಗಳ ಆಚೆಗೆ ಅನೂಹ್ಯ ಬೆರಗಿನ ಪ್ರಶ್ನೆಗಳು ಮತ್ತು ಉತ್ತರಗಳು ಮುಗ್ಧತೆಯಲ್ಲಿ ಭೂಮಿತಾಯಿ ಕೇಳುತ್ತಾಳೆ ಅವನೂ
Similar questions
English,
7 months ago
Math,
7 months ago
English,
7 months ago
India Languages,
1 year ago
Geography,
1 year ago