India Languages, asked by rithikarajesh5518, 1 year ago

బలవంతుడ నాకేమని అనే సుమతీ పద్య౦ ద్వారా తెలిసే నీతి ఏమిటీ?

Answers

Answered by KomalaLakshmi
0
బలవంతుడనే గర్వంతో అందరితో కయ్యానికి కాలు దువ్వడము కూడదు.ఐకమత్యంతో బలహీనులు కూడా ,ఎంతటి ఘన కార్యాన్నైనా సాధించగలరని చలి చీమల నుండి నేర్చుకున్నాను.ఆ నీటిని మనం ఈ పద్యం ద్వారా గ్రహించాలి.


పై ప్రశ్న శతకా మధురిమ అనే పాఠం నుండి ఈయబడింది.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.సాధారణంగా శతక పద్యాల్లో చివర మకుటం వుంటుంది.శతక పద్యాలు ముక్తకాలు.అంటే దేనికదే స్వతంత్ర భావంతో వుంటుంది.ప్రస్తుత పాఠంలో,ఉత్పలమాల,నరసింహ,తదితర శతకాల పద్యాలున్నాయి.శతక పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి.వీటి ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే,ఈ పాఠం ఉద్దేశ్యం.
Answered by Brainlyaccount
4
ಡಟಞಜಧನಪ ನನ ಗುರುವೆ ನೀ ಯಾಕೆ ಬಸವನ ಹುಳು ಹಿಡಿದ ಕೈ ಮುಗಿದು ನಿಂತು ಈ ಎಲ್ಲ ಕಾರಣಗಳಿಂದ ಈ ರೀತಿ ಇವೆ ಎಂದು ಅವರು ಈ ಕೃತಿಯನ್ನು ರಚಿಸಲು ಅನುವಾಗುವಂತೆ ಅಂತರ್ಜಾಲವನ್ನು ಬಳಕೆ ಮತ್ತು ನಿರ್ವಹಣೆ ಕುರಿತಂತೆ ಕೃಷಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಹಾಗೂ ಇತರ
Similar questions