India Languages, asked by sbfaraaz3536, 11 months ago

కింది మాటలను కర్మాణి వాక్యాలుగా మార్చి రాయండి. అ) లింగయ్య నాయకునికి ఉసిరికాయ ఇచ్చాడు. ఆ) బాలు ఇసుకతో ఇల్లు కట్టాడు. ఇ) అక్క ఇంటిముందు ముగ్గు వేసింది.

Answers

Answered by KomalaLakshmi
11
1.లింగయ్య చేత మా నాయకునికి ఉసిరికాయ ఇవ్వబడింది.


2.బాలుచే ఇసుకతో ఇల్లి కట్ట బడింది.


౩.అక్కచే ఇంటి ముందు ముగ్గు వేయబడింది.


పై ప్రశ్న రంగాచార్యులుతో ముఖా ముఖి అనే పాఠం నుండి ఈయ బడింది.ఈ భాగం ఇంటర్వ్యూ ( పరి పృచ్చ ) ప్రక్రియకు చెందింది.ముఖా  ముఖి ,అనికూడా అంటారు. ఇది రెండురాకాలు. ఉద్యోగాలకు అబ్యర్ధులను ఎంపిక చేసే ప్రక్రియలో వారి ప్రతిభను పరిక్షించడం కోసం చేసేది ఒకరకం,ఇక నిర్దిష్ట రంగంలోసేవలందించినగొప్పవారిఅనుభవాలను,అంతరంగాన్ని,తెలిసికోవడానికి చేసేది  రెండో రకం
Answered by Brainlyaccount
2
ಘಟಕ ಔಪಚಾರಿಕವಾಗಿ ಷಾ ಎಂಬ ಎರಡು ಮೂರು ದಿನ ರಾತ್ರಿ ಅವನು ತನ್ನ ಬಗ್ಗೆ ತಾನೇ ತಾನಾಗಿ ಉದುರಿದ ಎಲೆಗಳನ್ನು ತಿಂದು ಹಾಳು ಮಾಡುವ ಈ ರೀತಿಯ ಮೌಲ್ಯವರ್ಧಿತ ಉತ್ಪನ್ನಗಳನ್ನು ತಯಾರಿಸಲು ಬೇಕಾದ ಎಲ್ಲ
Similar questions