India Languages, asked by gitangli8195, 1 year ago

ధనము వల్ల కలిగే దోషాలు ఏవి?

Answers

Answered by KomalaLakshmi
3
ధనమువల్లేదురాశకలుగుతుంది.ధనమువల్లగర్వము,అహంకారము,నిర్లక్ష్యము పెరుగుతాయి,ధనం సంపాదించాలనే కోరిక పెరిగితే చెడ్డ దారులు లో వెళ్ళినా  సరే దానార్జన చేస్తారు.అవినీతికి పాల్పడతాడు.సజ్జనులకు కష్టాలు కల్గిస్తాడు.

పై ప్రశ్న శతకమధురిమ అనే పాఠం నుండి ఈయబడింది.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.సాధారణంగా శతక పద్యాల్లో చివర మకుటం వుంటుంది.శతక పద్యాలు ముక్తకాలు.అంటే దేనికదే స్వతంత్ర భావంతో వుంటుంది.ప్రస్తుత పాఠంలో,ఉత్పలమాల,నరసింహ,తదితర శతకాల పద్యాలున్నాయి.శతక పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి.వీటి ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే,ఈ పాఠం ఉద్దేశ్యం.
Answered by Brainlyaccount
3
ನಾ ಬಲ್ಲೆ ನಿನ್ನ ಈ ಆ ಮೂಲಕ ಆ ಪರಿಣಾಮವನ್ನು ಬೀರುತ್ತದೆ ಎಂಬುದನ್ನು ಇಲ್ಲಿ ಗಮನಿಸಬೇಕಾದ ಅಂಶವೆಂದರೆ ಈ ಟನ್ ಸೊಪ್ಪು ತರಕಾರಿಗಳು ಅಲ್ಲದೆ ಅದು ತನ್ನ ಬಗ್ಗೆ ತನಗೇ ಗೊತ್ತಿಲ್ಲದ ವಿಷಯಗಳನ್ನು ಕುರಿತ ಚರ್ಚೆ ಇಲ್ಲಿ ಗಮನಿಸಬೇಕಾದ ಸಂಗತಿಯೆಂದರೆ ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಇನ್ನೂ ಅನೇಕ ವೇಳೆ
Similar questions