India Languages, asked by vijaykodipally3075, 11 months ago

కింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి. అ) రామప్పగుడి శిల్పకళ సొగసును వర్ణించ శక్యమా! ఆ) వట్టికోట ఆళ్వారుస్వామి రచనల్లో ప్రజలమనిషి ఉత్కృష్టమైనది. ఇ)భాగవతంలో కృష్ణలీలలు సమగ్రంగా రాశారు. ఈ) నానాటికి మానవ సంబంధాలు క్షీణించిపోతున్నాయి.

Answers

Answered by KomalaLakshmi
6
1.వికాసానికి =    వికసించడం,,చిగురించడం.


2.సొగసు =     అందము,సౌందర్యము.


౩.ఉత్కృష్టమైన =     శ్రేష్టము, గొప్ప.


4.సమగ్రంగా =     సంపూర్ణం,సమస్తము.


5.క్షినించి =    తరుగు,నాసించు.


పై ప్రశ్న రంగాచార్యులుతో ముఖా ముఖి అనే పాఠం నుండి ఈయ బడింది.ఈ భాగం ఇంటర్వ్యూ ( పరి పృచ్చ ) ప్రక్రియకు చెందింది.ముఖా  ముఖి ,అనికూడా అంటారు. ఇది రెండురాకాలు. ఉద్యోగాలకు అబ్యర్ధులను ఎంపిక చేసే ప్రక్రియలో వారి ప్రతిభను పరిక్షించడం కోసం చేసేది ఒకరకం,ఇక నిర్దిష్ట రంగంలోసేవలందించినగొప్పవారిఅనుభవాలను,అంతరంగాన్ని,తెలిసికోవడానికి చేసేది  రెండో రకం
Answered by Brainlyaccount
4
ಡಞಪ ಪಝಧಧ ಞ್ ಟೀ ಕುಡಿದು ಬಂದು ತನ್ನ ಬಗ್ಗೆ ತಾನೇ ಮುಂದಾಗಿ ಅದರ ಬಗ್ಗೆ ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿ ತಿಳಿಯಲು ಈ ಎಲ್ಲ ಅಂಶಗಳನ್ನು ಕುರಿತಂತೆ ಕೃಷಿ ಮತ್ತು ಕೃಷಿಯೇತರ ಚಟುವಟಿಕೆಗಳು ಒಂದು ವೇಳೆ ಮತ್ತು
Similar questions