India Languages, asked by GaganTripathi9053, 1 year ago

కింది విగ్రహ వాక్యాల్లో గీత గీసిన విభక్తుల ఆధారంగా ఆయా తత్పురుష సమాసాల పేర్లు రాయండి. అ) విద్యను అర్థించువారు ఆ) గుణాల చేత హీనుడు ఇ) సభ కొరకు భవనం ఈ) దొంగల వల్ల భయం ఉ) రాముని యొక్క బాణం ఊ) గురువులల్లో శ్రేష్ఠుడు

Answers

Answered by KomalaLakshmi
2
1.ను ---------------     ద్వితీయ తత్పురుష సమాసం.


2.చేత ---------------     తృతియా తత్పురుష సమాసం.


౩,కొరకు ---------------    చతుర్ధి తత్పురుష సమాసం.


4.వల్ల ----------------     పంచమి తత్పురుషా సమాసం.


5.యొక్క --------------    షష్టి తత్పురుష సమాసం.


6.ల్లో -------------------      షష్టి తత్పురుష సమాసం.


పై ప్రశ్న రంగాచార్యులుతో ముఖా ముఖి అనే పాఠం నుండి ఈయ బడింది.ఈ భాగం ఇంటర్వ్యూ ( పరి పృచ్చ ) ప్రక్రియకు చెందింది.ముఖా  ముఖి ,అనికూడా అంటారు. ఇది రెండురాకాలు. ఉద్యోగాలకు అబ్యర్ధులను ఎంపిక చేసే ప్రక్రియలో వారి ప్రతిభను పరిక్షించడం కోసం చేసేది ఒకరకం,ఇక నిర్దిష్ట రంగంలోసేవలందించినగొప్పవారిఅనుభవాలను,అంతరంగాన్ని,తెలిసికోవడానికి చేసేది  రెండో రకం
Answered by Brainlyaccount
4
ಡಿ ಆರ್ ಭಟ್ ಸಾರ್ ನಿಮ್ಮ ಈ ಬರಹದಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಮೂಡಿ ಬರುವ ಈ ಹಾವುಗಳನ್ನು ಗುರುತಿಸಲು ಅವು ಪನಝ ಕಂ ಪ್ರೋಗ್ರಾಮರ್ ಕಂ ನನ ಗುರುವೆ ನಮ್ಮಯ ದೇವರು ಎಂಬ ಹೆಸರು ಬರಲು
Similar questions