India Languages, asked by Sachinbabbar7381, 1 year ago

భక్తుడు పద్ధతి తప్పుడు అని కవి అన్నాడు కదా! పద్ధతి తప్పకముందే మీరేమనుకు౦టున్నారు?

Answers

Answered by KomalaLakshmi
3
ఎన్ని కష్టాలొచ్చినా,ఎన్ని ఆటంకాలేర్పడినా ,భగావంతునిపై భక్తుని విశ్వాసం చేక్కుచెదరదని,తానూ నమ్మే న్\మతాన్ని,దైవాన్ని,విడచి మరో దారో త్రోక్కడని,సదా భగవంతుని పై భారం వేసి తన పని తాను చేస్తాడని కవి భావము.

పై ప్రశ్న శతకా మధురిమ అనే పాఠం నుండి ఈయబడింది.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.సాధారణంగా శతక పద్యాల్లో చివర మకుటం వుంటుంది.శతక పద్యాలు ముక్తకాలు.అంటే దేనికదే స్వతంత్ర భావంతో వుంటుంది.ప్రస్తుత పాఠంలో,ఉత్పలమాల,నరసింహ,తదితర శతకాల పద్యాలున్నాయి.శతక పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి.వీటి ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే,ఈ పాఠం ఉద్దేశ్యం.
Answered by Brainlyaccount
2
ಘಟನೆ ಮತ್ತು ಅದರ ಬಗ್ಗೆ ಒಂದು ಜಾಹೀರಾತು ಮತ್ತು ಇತರ ಕೆಲವು ವೇಳೆ ನಾನು ನನ್ನ ಈ ಅನಿಸಿಕೆಗೆ ಬಹಳ ಕಾಲ ಕಾಲಕ್ಕೆ ಸರಿಯಾಗಿ ಒಂದು ಬಗೆಯ
Similar questions