చలిచీమల నుంచి మీరేమి తెలుసుకున్నరు?
Answers
Answered by
1
చలి చీమలు సహజంగా బలం లేనివి.కాని ఆ చలిచీమలు అన్ని కలసి,బలవంతమైన సర్పాన్ని చంపుతాయి.దానిని బట్టి ఐకమత్యంతో బలహీనులు కూడా ,ఎంతటి ఘన కార్యాన్నైనా సాధించగలరని చలి చీమల నుండి నేర్చుకున్నాను.
పై ప్రశ్న శతక మధురిమ అనే పాఠం నుండి ఈయబడింది.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.సాధారణంగా శతక పద్యాల్లో చివర మకుటం వుంటుంది.శతక పద్యాలు ముక్తకాలు.అంటే దేనికదే స్వతంత్ర భావంతో వుంటుంది.ప్రస్తుత పాఠంలో,ఉత్పలమాల,నరసింహ,తదితర శతకాల పద్యాలున్నాయి.శతక పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి.వీటి ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే,ఈ పాఠం ఉద్దేశ్యం.

2
ಬಾ ಎಂದು ಹೇಳಿ ಮಾಡಿಸಿದ ಋಷಿ ಮುನಿಗಳು ತಮ್ಮ ಮನೆಗಳಿಗೆ ಭೇಟಿ ಮಾಡಲು ಈ ರೀತಿಯ ವ್ಯಕ್ತಿಗಳು ತಮ್ಮ ತಮ್ಮ ಮನೆಗಳಿಗೆ ಭೇಟಿ ಟಾಟಾ ಕಾಫೀ ಗೆ ನಾ ಮತ್ತೆ ಮತ್ತೆ ಕೆಲವರು ಮಾತ್ರ ಈ
Similar questions
Economy,
7 months ago
Business Studies,
7 months ago
Science,
7 months ago
India Languages,
1 year ago
Science,
1 year ago